YSRCP తిరుపతి మేయర్ అభ్యర్థి ఖరారు..
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఆధ్యాత్మిక నగరానికి తొలి మేయర్ ఎవరు అవుతారనేది ఉత్కంఠగా రేపుతోంది. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగడానికి ముందు జరుగుతున్న ఉప ఎన్నికలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. తిరుపతి కార్పొరేషన్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న అధికార …
• PowerReader News Paper